Producer Friendly Directors In telugu cinema industry.
#SekharKammula
#PuriJagannadh
#KrishnaVamsi
#anilravipudi
#SrikanthAddala
#HarishShankar
#SatishVegesna
#MohanKrishnaIndraganti
#directormaruthi
#nandinireddy
#tollywood

టాలీవుడ్ లో కొంతమంది బడా డైరెక్టర్ లు ఉంటారు..లైక్ రాజమౌళి,త్రివిక్రమ్ ఇలా అనమాట..వీళ్ళ సినిమాలకి బడ్జెట్ ఎక్కువే..వచ్చే కలెక్షన్స్ కూడా ఎక్కువే..కానీ ఇంకోతమంది డైరెక్టర్స్ ఉంటారు..వాళ్ళే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్స్..వాళ్ళ సినిమాలకి ఎక్కువ బడ్జెట్ ఉండదు..కానీ మినిమం గారంటీ సినిమాలు పక్కా ..ఇప్పుడు ఈ వీడియో లో ఆ దర్శకులు ఎవరో తెలుసుకుందాం..